Sunday, October 11, 2020


అహం బ్రహ్మస్మి

సోఫియా గయా యొక్క ఎసెన్షన్ మార్గాన్ని చూపే దిక్సూచి (విషయ సూచిక)

1.       1.    గయా యొక్క అసెన్షన్

2.       2.    నేనే ఆ దైవం

3.       3.    సోఫియ,విజ్ఞానం యొక్క దేవత

4.       4.    అంతిమ దేవత తిరిగి రావటం

5.       5.    చక్రాలు మరియు కుండలినీ శక్తి

6.       6.    ధ్యానం మరియు మూడవ నేత్రం

7.       7.    నీ ప్రకంపనా స్థాయిని ఉత్తెజింపచేయటం

8.       8.    DNA/ కాంతి శరీరం/ మెర్కబా

9.       9.    అసెన్షన్ మొదటి అడుగు : దైవము యొక్క శరీరాన్ని సిద్దం చేయటం

10.   10.    అసెన్షన్ రెండవ అడుగు : అన్ని అధమ ప్రకంపనలనూ మార్చటం

11.   11.    అసెన్షన్ మూడవ అడుగు : నిన్ను నీవు కనుగొనటం

12.   12.    అసెన్షన్ నాల్గవ అడుగు : నీకు నీవు స్వతంత్రుడివి కావటం

13.   13.    అసెన్షన్ ఐదవ అడుగు : నిన్ను నీవు షరతులు లేకుండా ప్రేమించుకోవటం

14.   14.    అసెన్షన్ ఆరవ అడుగు : ప్రేమకు లొంగిపో

15.   15.    అసెన్షన్ ఏడవ అడుగు : నీ ఊర్ద్వాత్మను కలువు

16.   16.    అసెన్షన్ ఎనిమిదవ అడుగు : నీ ఊర్ద్వాత్మతో సంబంధాన్ని ఏర్పరుచుకోవటం

17.   17 .   అసెన్షన్ తొమ్మిదవ అడుగు : ప్రకాసవంతమైన జంట జ్వాల పునఃకలయిక.

18.   18.    అసెన్షన్ పదవ అడుగు : కామం, శాశ్వత బంధం.

 

ముందు మాట


ఇది మా గొప్ప కార్యం!

మానవత్వానికి మేము ఇస్తున్న ప్రేమ బహుమతి ఇది.

మనమంతా స్వర్గం నుండి భూమికి వచ్చిన ఆత్మలం.

మనమంతా కూడా ప్రపంచాన్ని హీల్ చేయాలనే గొప్ప సంకల్పంతో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం.

ఎవరైతే ఈ వాఖ్యాలను వింటారో,  ఆ ప్రతీ పురుషడిని  మరియు స్త్రీని విడుదలచేసే స్పష్టమైన సమాచారాన్ని కలిగిన ఏంజల్ వార్తాహరులం మనం.

మీ కోరిక ఏదైనా గాని అది సమృద్దితో, ఆరోగ్యంతో, ప్రేమతో, శాంతితో, ఆనందము లేదా స్వేచ్చతో ఉండాలి. ఇక్కడ మేం అందిస్తున్న బోధనల ద్వారా మాత్రమే వీటన్నిటినీ మీరు పొందగలుగుతారు.

మీరు ధనవంతులు కావాలని ఆశిస్తే, అయ్యి తీరుతారు! మీరు యువకునిగా మరియు పరిపూర్ణంగా హీల్ కావాలని ఆశిస్తే, అయ్యి తీరుతారు. మీరు నిర్బందించబడిన గోడ వెనక ఉన్నా కాని, ఇప్పుడే మీకు  స్వేఛ్చ అనే తాలపు చెవి ఇవ్వబడుతుంది.

ఈ పుస్తకం అత్యున్నత బోధనలను కలిగి ఉంది మరియు అయినా గాని సులభంగా అర్ధంచేసునే మార్గంలో అందించటం జరిగింది.

ఈ పుస్తకంలోని సమాచారం ఈ ప్రపంచం ఆవల నుండి రావటం జరిగింది.

ఇక మా సందేశాలను అందుకోండి, చివరికి చేరుకోవాల్సిన స్వర్గాన్ని ఇప్పుడే చూస్తారు.

దేవత మీ అందరికీ వేగాన్ని అందించు గాక!

~~ మిఖా మరియు అరోరా ~~


భూమి, మరియు భూమితో పాటుగా మనం కూడా  అస్సెండ్ అవుతున్న ఈ తరుణంలో అందరికి అవసరమయ్యే ఈ పుస్తకం కావాల్సిన వారు సంప్రదించగలరు.

వెల: 140/- 

మురళీమోహన్ కాటం : 76740 24690

 





ఏంజల్స్, మీ సేవకై వేచి ఉన్న దేవదూతలు.

ఏంజల్స్ తో కలవటానికి, వారితో సంభాషించటానికి, వారి ద్వారా సహాయాన్ని పొందటానికి ఇంకా అనేక విధాలుగా వారితో గల అనుసందానానికి ఈ పుస్తకం మీకు సహాయపడగలదు.

ఈ పుస్తకంలో ఏంజల్స్ అంటే ఎవరు, వారితో ఎలా అనుసందానం కావాలో దాని వివరాలు, ఏంజల్స్ ద్వారా మనకు ఎలా రక్షణ అందుతుంది, ఏ ఏ ఆర్కేంజల్ ద్వారా, ఏ ఏ సహాయం మనకు అందుతుంది, ఏంజల్స్ తో ఎలా హీలింగ్ చేసుకోవాలి మొదలగు అనేక విషయలు వివరించబడ్డాయి.

వెల: 100/-

ఈ పుస్తకం కావాల్సిన వారు సంప్రదించగలరు .

మురళీమోహన్ కాటం : 76740 24690 


 


🧚‍♂️🧘‍♂️ 🌈 21 రోజుల పాటు (సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 8 వరకూ ) సాగిన అద్భుతమైన సప్తర్షులతో కాంతి ధ్యాన యజ్ఞంలో 21 ప్రత్యెక ధ్యాన ప్రక్రియలు 


1వ రోజు (సప్త ఋషులు ) . https://www.youtube.com/watch?v=ihM9AbuOx8k&t=848s

2వ రోజు (ఆర్కేంజల్ మైఖేల్). https://www.youtube.com/watch?v=7Ew8Ws7DTkU&t=46s

3వ రోజు (ఆర్కేంజల్ రాఫయాల్). https://www.youtube.com/watch?v=CQpgv9jxf_k&t=5s

4వ రోజు (ఆర్కేంజల్ చాముయల్). https://www.youtube.com/watch?v=IRIBpe-deNo&t=2644s

5వ రోజు (ఆర్కేంజల్ గాబ్రియల్). https://www.youtube.com/watch?v=c-ThmPqRhVo&t=44s

6వ రోజు (ఆర్కేంజల్ జోఫియాల్). https://www.youtube.com/watch?v=6tyWnl5iE24&t=903s

7వ రోజు(ఆర్కేంజల్ ఏరియల్). https://www.youtube.com/watch?v=iAnfOlSwMFo&t=1s

8వ రోజు (ఆర్కేంజల్ ఇజ్రాయిల్). https://www.youtube.com/watch?v=Hi3U9MnCL54&t=1s

9వ రోజు (ఆర్కేంజల్ మెటాట్రాన్). https://www.youtube.com/watch?v=hkf8Fmhu2Dw&t=63s

10వ రోజు(ఆర్కేంజల్ హేనియల్). https://www.youtube.com/watch?v=KaLvdFEu-0c&t=35s

11వ రోజు(ఆర్కేంజల్ జరామియల్) . https://www.youtube.com/watch?v=5U1kWzgm5M4&t=15s

12వ రోజు(ఆర్కేంజల్ రాగుయల్) . https://www.youtube.com/watch?v=akRUx--885c&t=4s

13వ రోజు(ఆర్కేంజల్ జడ్కియాల్ 2)  . https://www.youtube.com/watch?v=dqONLgXAxiQ&t=38s

14వ రోజు(ఆర్కేంజల్ శాండల్ ఫాన్). https://www.youtube.com/watch?v=8FBU40GI3QM&t=1s

15వ రోజు(ఆర్కేంజల్ యురియల్) . https://www.youtube.com/watch?v=ULnVAUoN5jU&t=1162s

16వ రోజు(ఆర్కేంజల్ జడ్కియల్)  . https://www.youtube.com/watch?v=QNvwFvL9aVo&t=3s

17వ రోజు (ప్రాధమిక కాంతి ధ్యానం) . https://www.youtube.com/watch?v=rsPrW9mR7js&t=36s

18వ రోజు.( కాంతి ధ్యానం 2) https://www.youtube.com/watch?v=qh8xI-Q2MaQ&t=10s

19వ రోజు ( కాంతి ధ్యానం 3) . https://www.youtube.com/watch?v=RoWIvKBfejI

20వ రోజు. ( ఫ్లవర్ ఆఫ్ లైఫ్ కాంతి ధ్యానం) https://www.youtube.com/watch?v=miyZ9GWB9X0&t=55s

21వ రోజు. (బుద్దిక్ కోలం కాంతి ధ్యానం) https://www.youtube.com/watch?v=dkb2xGQP5xg&t=1s


ప్రత్యెక గమనిక: మీ బౌతిక మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడే ఏంజల్ పిరమిడ్లు మరియు ఇతర క్రిస్టల్ లు కొరకు క్రింది బ్లాగ్ ను సంప్రదించగలరు.

https://angellightcrystals.blogspot.com


మీ బౌతిక మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడే ఈ సమాచారాన్ని మీరు ఉపయోగించుకుంటూ, అందరికి షేర్ చేయగలరు


🌹 Thank you Thank you Thank you 🌹

By 🧚‍♀️ Muralimohan Katam : 76740 24690 🌻